తెలుగు బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లేడీ సెలబ్రిటీలు ఇప్పుడు వెండితెరపై సత్తా చాటాలని చూస్తున్నారు. ఇప్పటికే యాంకర్ అనసూయ బిగ్ స్క్రీన్ పై హవా కొనసాగిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో సుక్కు తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీలో కూడా ఓ రోల్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ...
Read More »