ఇటీవలే యూపీలోని రైతుల సమస్యలపై పోరాడారు రాహుల్ గాంధీ. ఆ రాష్ట్రంలో ఓ ట్రాక్టర్ పై కూర్చొని రైతులతో కలిసి ప్రయాణించారు. అయితే ఆయన కూర్చున్న ట్రాక్టర్ పై అభిమానులు సోఫా ఏర్పాటు చేశారు. దాన్ని మీడియా క్లిక్ మనిపించడంతో వైరల్ అయ్యింది. బీజేపీ శ్రేణులు.. నేతలు.. రాహుల్ ‘ట్రాక్టర్ సోఫా’లో కూర్చొని ఉద్దరిస్తాడా అంటూ ...
Read More »