బాలీవుడ్ నటుడు సోనూసూద్ కు ముంబై హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తనపై వేసిన కేసును కొట్టేయాలని సోనూ కోర్టును ఆశ్రయించగా.. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తిరస్కరించింది. ముంబైలోని ఓ భవనాన్ని మునిసిపాలిటీ పర్మిషన్ తీసుకోకుండా హోటల్ గా మార్చారన్నది సోనూపై నమోదైన అభియోగం. దీంతో.. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ...
Read More » Home / Tag Archives: Sonu Sood gets a blow in the High Court