భారతీయ సినీ పరిశ్రమలో బాలీవుడ్ అతి పెద్ద సినీ ఇండస్ట్రీగా గుర్తింపు పొందుతోంది. ఆ తర్వాత సౌత్ ఇండస్త్రీలైన టాలీవుడ్ కోలీవుడ్ లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ సౌత్ సినిమాలంటే బాలీవుడ్ కి చిన్న చూపనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ఎంత మంచి సినిమా తీసినా ప్రాంతీయ చిత్రాల్లాగే చూస్తారని.. ప్రోత్సాహకాల విషయంలో కూడా ప్రాధాన్యత ...
Read More »