సౌత్ ప్రేక్షకుల కోసమే ఈ అందాల నిధి
సౌత్ హీరోయిన్స్ కు నార్త్ నుండి ఆఫర్లు వస్తే ఎగురుకుంటూ వెళ్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. హిందీ సినిమాల మార్కెట్ ఎక్కువ. ఇక్కడ రెండు మూడు సినిమాలతో వచ్చే పేరు అక్కడ కేవలం ఒక్క సినిమాతోనే వస్తుంది. అందుకే ఎక్కువ శాతం బాలీవుడ్ వైపు చూస్తూ ఉంటారు. కాని అందాల నిధి అగర్వాల్ మాత్రం బాలీవుడ్ లో కంటే సౌత్ సినిమాల్లోనే ఎక్కువగా నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. బాలీవుడ్ లో చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా […]
