టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నిశబ్దం సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది. ఆమె తదుపరి సినిమా ఏంటా అంటూ అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమద్య కాలంలో ఆమె ఏ పబ్లిక్ కార్యక్రమాల్లో కూడా కనిపించలేదు. దాంతో అనుష్క ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఆమె ఏపీలోని ...
Read More »