వావ్ నిజంగా ప్రిన్స్ లా ఉన్నాడు
వారసత్వంతో వచ్చినంత మాత్రాన స్టార్స్ అవ్వాలనే ఏమీ లేదు. స్టార్ వారసులు ఎంతో మంది సినిమా పరిశ్రమలో అడుగు పెట్టి వెళ్లి పోయిన విషయం తెల్సిందే. ఎవరైతే నిజంగా ప్రతిభ ఉండి రాణించాలనే తాపత్రయంతో కష్టపడ్డారో వారికి ఫలితం దక్కింది. సూపర్ స్టార్ కృష్ణ వారసులు ఇద్దరు రమేష్ బాబు.. మహేష్ బాబులు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అయితే రమేష్ బాబు నటుడిగా రాణించలేక పోయాడు. మహేష్ బాబు నటుడిగా రాణించి అంచలంచెలుగా ఎదుగుతూ తండ్రిని మించిన […]
