సూపర్ స్టార్ వాట్సాప్ డీపీ వైరల్..!
నటశేఖర కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు.. టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. నాలుగు పదుల వయస్సు దాటినా ఇంకా ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తూ హాలీవుడ్ కటౌట్ ని గుర్తు చేస్తుంటారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంక ఆయన అభిమానులు మహేష్ కు సంబంధించిన ఏ చిన్న విషయం తెలిసినా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తుంటారు. […]
