తమిళ్ టీవీనటి చిత్ర ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిత్రను ఆమె భర్త హేమంత్ హింసించాడని ఆమెను అనుమానించి కన్యత్వ పరీక్షలు కూడా చేయించేందుకు చూశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో.. హేమంత్ కు అనేక మంది మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. చిత్ర-హేమంత్ కామన్ ఫ్రెండ్ బయట ...
Read More » Home / Tag Archives: Tamil tv Actress Chitra Sucide Case