‘ది వైట్ టైగర్’.. పింకీగా మారిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కరోనా లాక్ డౌన్ తర్వాత మొదటిసారి షూటింగ్ కు హాజరయ్యారు. దాదాపు మార్చి తర్వాత ప్రపంచవ్యాప్తంగా కరోనా ధాటికి మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోయింది. అప్పటినుంచి తారలంతా ఇంటికే పరిమితమైపోయారు. అయితే తాజాగా ప్రియాంక షూటింగ్ లోకి అడుగుపెట్టింది. ప్రియాంకచోప్రా ప్రధాన పాత్రలో ‘నెట్ ఫ్లిక్స్’ సంస్థ నిర్మిస్తున్న ‘ది వైట్ టైగర్’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. భారత రచయిత అరవింద్ అడిగా రాసిన ఫేమస్ నవల ‘ది […]