ఏపీ మూడు రాజధానుల అంశంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజధానికి రోజువారీ విచారణలో భాగంగా వాదనలు జరుగుతున్నాయి. మంగళవారం ప్రభుత్వం తమ వాదనలు వినిపించింది.. పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ...
Read More »