దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే తమపార్టీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు అదే పార్టీకి చెందిన ఓ నాయకుడు మొక్కులు చెల్లించాడు. ఎవరైనా తమ పార్టీ గెలవాలి, తమ లీడర్ విజయం సాధించాలి అని తమ ఇష్టదైవాలను మొక్కుకుంటారు. అనుకూల ఫలితాలు వస్తే మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ...
Read More »