“గుంటూరు కారం” బ్లాస్ట్ రెడీ.!
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చేస్తున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై సెన్సేషనల్ హైప్ నెలకొనగా తెలుగు స్టేట్స్ లో అయితే ఈ చిత్రానికి ఇపుడు రికార్డు బిజినెస్ జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి అయితే ఫస్ట్ సింగిల్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. కానీ […]
