వాకింగ్, సైకిలింగ్ కంటే వెయిట్ లిఫ్ట్ వల్లే గుండెకు ఎక్కువ మేలు జరుగుతుందని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. అలాగని వాకింగ్, సైకిలింగ్‌లను తక్కువ అంచనా వేయొద్దని, వాటివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 30 నుంచి 70 శాతానికి తగ్గుతాయని పేర్కొంది. అయితే, వెయిట్ లిఫ్టింగ్ వల్ల వాటి కంటే మెరుగైన ఆరోగ్యం లభిస్తుందని ...
Read More »