తెలుగు హీరోలు నిర్మాతల మైండ్ సెట్ అమాంతం మారుతోంది. కరోనా పాఠాలు కొత్త ఐడియాలజీని డెవలప్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమా అంటే థియేటర్ కి వెళ్లాలి! అన్న రొటీన్ థాట్ నుంచి జనం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టే కనిపిస్తోంది. థియేటర్లు దొరకవని.. ఆ నలుగురు అడ్డేస్తారనే గోలకు చెక్ పెట్టేస్తూ ఓటీటీ బలం పుంజుకోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ...
Read More » Home / Tag Archives: Why theaters if they sell to OTT and make a profit