వచ్చే ఏడాదిలో అయినా సమంత వచ్చేనా?

గత ఏడాది తెలుగు మరియు తమిళంలో కలిపి మూడు చిత్రాలను సమంత చేసింది. ఈ ఏడాదిలో జాను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాను కూడా గత ఏడాదిలోనే పూర్తి అయ్యింది. కనుక 2020 సంవత్సరంలో సమంత ఒక్క సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనలేదు. ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 షూటింగ్ లో కొన్ని రోజులు ఈమె పాల్గొంది. ఇక గత అయిదు నెలలుగా కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది. షూటింగ్స్ […]