ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు (డిసెంబర్ 21) 47వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పాటూ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే సోషల్ మీడియాలో కూడా జగన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ...
Read More » Home / Tag Archives: ys jagan trends on birthday