RRR : చివరి షెడ్యూల్ లో అజయ్ దేవగన్
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే రెండుమూడు నెలల్లో సినిమాను పూర్తి చేసేందుకు జక్కన్న చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కోసం విదేశీ ముద్దుగుమ్మలు వచ్చి ఉన్నారు. తాజాగా హైదరాబాద్ కు అజయ్ దేవగన్ కూడా వచ్చాడు. ఈయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈయన పై మూడు వారా పాటు చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా తెలుస్తోంది. కీలక నటీనటులు […]
