అడ్వాన్స్ లు తిరిగి ఇచ్చేస్తున్న ప్రభాస్?

ప్రస్తుతం ప్రభాస్ ఆల్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏషియాలో అత్యధిక ఆధరణ ఉన్న సెల్రబెటీల జాబితాలో 7వ స్థానంలో ప్రభాస్ నిలిచాడు. అంతటి స్టార్ డమ్ ను దక్కించుకున్న ప్రభాస్ ఇంకా తెలుగు సినిమాల్లో నటిస్తే ఆయన అభిమానులు ఊరుకుంటారా. అందుకే వరుసగా బాలీవుడ్ సినిమాలను చేస్తున్నాడు. బాహుబలి.. సాహో సమయంలో ప్రభాస్ ఒక్కరు ఇద్దరు టాలీవుడ్ నిర్మాతలకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు […]