బాబాయ్ బాలయ్య సినిమాలో అబ్బాయ్…?
నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కూడా తిరిగి స్టార్ట్ అయింది. […]
