అభిమానులంటే బాలుకు ఇంత అభిమానం

ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందిన తర్వాత ఆయనకు ఉన్న అభిమానగణం గురించి ప్రపంచానికి తెల్సిందే. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లతో అంతర్జాతీయ మీడియాలో సైతం బాలు గురించి కథనం వచ్చింది అంటే ఏ స్థాయిలో ఆయనకు అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్థాయి అంతర్జాతీయ స్థాయి అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులను ఆయన కూడా ఎంతగానో అభిమానిస్తారు. తన అభిమానుల కోసం తన వారి కోసం […]