కోవిడ్ నేపథ్యంలో సినిమా థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోడానికి అనుమతులు వచ్చినప్పటికీ.. థియేట్రికల్ రిలీజ్ కి మేకర్స్ ఎవరూ ముందుకు రావడం లేదు. అందులోనూ 50శాతం సీటింగ్ ఆక్యుపెన్సీతో థియేటర్ తెరవాలనే కండీషన్ ఉండటంతో సినిమాకి రిటర్న్స్ వస్తాయో రావో అనే ...
Read More »Home >> Tag Archives: ఇండస్ట్రీ
ఇండస్ట్రీకి మహేష్ భట్ పెద్ద డాన్..నన్ను కూడా వేధించాడు: బాలీవుడ్ నటి
ఇటీవల బాలీవుడ్ లో జరుగుతున్న చాలా వ్యవహారాలను వెలుగులోకి వచ్చాయి. సుశాంత్ మరణం తర్వాత నెపోటిజం – ఫేవరిజమ్ వంటి వాటిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అదే క్రమంలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం యావత్ సినీ ఇండస్ట్రీని ...
Read More »