బిగ్ బాస్ ఓటింగ్ ను బహిష్కరించాల్సిందే!

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ నుండి కూడా ఒక్కరు ఇద్దరు ఎలిమినేషన్ విషయంలో ఓటీంగ్ ప్రకారం ఎలిమినేషన్ జరగడం లేదేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. తాము అభిమానించే వారు ఎలిమినేట్ అయిన సమయంలో అలాంటి వ్యాక్యలు చేయడం కామన్ గా జరుగుతుంది. ప్రతి సీజన్ లో కూడా ఉండేదే కదా అని ఈ సీజన్ కు అనుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే ఈ సీజన్ లో కొద్ది మంది కాదు చాలా ఎక్కువ […]