శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ నిజమా?

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో కథానాయికగా బాలీవుడ్ లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఆరంభమే తనదైన నటనతో ఆకట్టుకున్న జాన్వీ .. ప్రస్తుతం వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీ అయిపోయింది. ఇప్పుడు శ్రీదేవి చిన్నకుమార్తె జాన్వీ సోదరి ఖుషీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. అది కూడా పెళ్లిసందడి చిత్రంతో ఈ యంగ్ బ్యూటీ బరిలో దిగుతోందన్నది వేడెక్కిస్తోంది. అయితే […]

అతిలోక సుందరి కూతుళ్ల మనస్తత్వానికి ప్రతీకగా..!

అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణం అనంతరం జాన్వీ.. ఖుషీ కపూర్ విషయంలో పాపా(డాడీ) బోనీకపూర్ ప్రతి సందర్భంలోనూ ఎంతో ఎమోషనల్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరినీ కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఇక అన్నగారు అర్జున్ కపూర్ అయితే చెల్లెళ్లపై ఈగను కూడా వాలనివ్వడం లేదు. చెల్లెళ్లను ఎంతో మురిపెంగా లాలనగా చూసుకుంటూ శభాష్ అనిపిస్తున్నాడు. అదంతా సరే కానీ.. ఈ లాక్ డౌన్ లో బోనీ ఫ్యామిలీ ఎఫైర్స్ గురించి తెలుసుకోవాలనుంటే ఇదిగో […]