చక్కనమ్మ ఎంత బక్కచిక్కినా అందమే!

కొన్ని నెలల క్రితం రాశీ ఖన్నా వేరు.. ఇప్పటి రాశీ ఖన్నా వేరు. పూర్తిగా రూపం మారింది. బొద్దుతనం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు స్లిమ్మింగ్ బ్యూటీ రాశీ. జీరో సైజ్ కి కూతవేటు దూరంలో ఉంది. ఆ సంగతి ఇదిగో ఈ ఫోటో చూస్తే ఇట్టే గ్రహించేస్తారు అభిమానులు. అసలు ఆ అనవసర ఫ్యాట్ అంతా ఎటు పోయింది? అంతా మటుమాయం. పొట్ట చుట్టూ .. నడుము చుట్టూ ఎవ్వెరిథింగ్ గాన్! పొట్ట దిగువగా ఆరు మడతలు […]