తల్లి ఫోన్ తో రియా చాటింగ్?

సుశాంత్ ఆత్మహత్య విషయంలో డ్రగ్స్ మూలాలు బయటపడడంతో కేసు మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో అతడి ప్రియురాలు రియా తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల విచారణలో రియా కీలక విషయాలు బయటపెట్టినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ గురించి రియా చాట్ చేసేందుకు తన తల్లి సంధ్య చక్రవర్తి మొబైల్ ఫోన్ ను ఉపయోగించినట్టు ఎన్.సీ.బీ విచారణలో బయటపడినట్టు ఓ ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. తల్లి ఫోన్ ద్వారానే రియా […]