ఓటీటీ అనగానే యంగ్ హీరో లైట్ తీస్కున్నాడా?

మహమ్మారీ రకరకాలుగా అందరినీ ఇబ్బంది పెడుతోంది. ఇప్పుడే కెరీర్ బండిని సాఫీగా సాగిస్తున్న యంగ్ హీరోలకు ఇది చావు కబురులా మారింది. నాలుగైదు నెలలుగా అసలు ఊపిరాడనివ్వడం లేదు. ఇంకో ఆర్నెళ్లు వ్యాక్సినో టీకానో రాకపోతే ఇదే పరిస్థితి. ఇలాంటి టైమ్ లో గొప్ప గొప్ప కలలు కంటూ ఆశగా సినిమాలు చేసి థియేట్రికల్ రిలీజ్ కోసం వేచి చూసిన చాలా మంది ప్రతిభావంతులైన యువ హీరోలు దర్శకులు ఆశల్ని చంపేసుకుని ఓటీటీకి ఓకే చెప్పాల్సిన పరిస్థితి […]