‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మకు బ్రెయిన్ స్ట్రోక్.. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స

ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు యావత్ ప్రేక్షక లోకాన్ని కలవరపెడుతున్నాయి. నటీనటుల అకాల మరణాలతో పాటు మంచి భవిష్యత్ ఉన్న యాక్టర్స్ ఆత్మహత్యలు, కరోనా కాటు లాంటి ఊహించని పరిణామాలతో సినీ లోకం ఉలిక్కిపడుతోంది. నిన్న (మంగళవారం) టాలీవుడ్ సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త నుంచి తేరుకోకముందే నేటి ఉదయమే మౌనరాగం సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తెలియడంతో అంతా షాకయ్యారు. ఇంతలోనే ‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ […]