సూపర్స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం బాగాలేదని.. ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని కొంతకాలంగా సోషల్మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే ఎన్నికలు సమీపిస్తున్నా రాజకీయపార్టీ కార్యకలాపాలు ప్రారంభించడం లేదని ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు. తన ఆరోగ్యపరిస్థితిపై రజనీకాంతే స్వయంగా తన అభిమానులకు రాశారంటూ ఓ లేఖ కూడా బయటకు విడుదలైంది. ఈ లేఖను రజనీకాంత్ కూడా ఖండించలేదు.. మరోవైపు ...
Read More » Home / Tag Archives: తలైవా
Tag Archives: తలైవా
Feed Subscriptionడైలమాలో రజనీ రాజకీయ పార్టీ ఏర్పాటు? ‘కరోనా’నే కారణం.. ఆలస్యంపై అభిమానులకు తలైవా లేఖ
తమిళనాడు రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడునెలలు ఉన్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు సూపర్స్టార్ రజనీకాంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ వైపు ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్నది. అయినప్పటికీ రజనీకాంత్ కొత్తపార్టీ ఏర్పాటుపై ఎటువంటి ప్రకటన రావడం లేదు. దీంతో రజనీ పార్టీ అసలు ఉంటుందా ...
Read More »