హీరోయిన్.. తమిళ బిగ్ బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత రెండు నెలల కాలంగా తెలుగు మీడియాలో కూడా ఈమె గురించి వార్తలు తెగ వస్తున్నాయి. ఈమె మూడవ పెళ్లి ప్రకటన మొదలుకుని తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చే వరకు ఎన్నో విధాలుగా ...
Read More »