చీర.. కొప్పు స్వచ్చమైన తెలుగు మహిళ
మంచు లక్ష్మి తెలుగు మాట్లాడటం గురించి సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వస్తూ ఉంటాయి. ఉత్తరాది హీరోయిన్స్ అయినా తెలుగు స్పష్టంగా బాగా మాట్లాడుతారు. కాని మంచు లక్ష్మి మాత్రం తెలుగును ఇంగ్లీష్ మాదిరిగా మరీ విభిన్నంగా మాట్లాడుతుందని విమర్శిస్తూ ఉంటారు. ఎంత మంది ఎంతలా విమర్శించిన తన తెలుగు మాట్లాడే స్టైల్ ను మార్చుకోక పోవడంతో పాటు తాను ఏది అయితే చేయాలనుకుంటుందో ఎలా అయితే ఉండాలనుకుంటుందో అలాగే ఉంటూ అలాగే చేస్తూ నలుగురికి ఇన్సిపరిరేషన్ […]
