కోలీవుడ్ హాట్ కపుల్స్ నయన తార – విఘ్నేష్ శివన్ కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలను ప్రొడ్యూస్ చేసిన వీరు.. ఇప్పుడు ”రాకీ” అనే తమిళ్ మూవీ నిర్మాణంతో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. ‘తారామణి’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న వసంత్ రవి ‘రాకీ’ చిత్రంలో లీడ్ ...
Read More » Home / Tag Archives: నయన్ – విఘ్నేష్ సమర్పిస్తున్న మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ ‘రాకీ’ టీజర్..!