ఆయనకు `ఇబ్బందికరమైన` పడకగది అలవాటు ఉంది!- పీసీ

ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు కం సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం నాడు రెండో మ్యారేజ్ యానివర్సరీని జరుపుకుంటున్నారు. ఇదే సమయంలో గత ఏడాది మొదటి యానివర్శరీ సందర్భంగా ప్రియాంక ఓ ఇంటర్వ్యూలో తన బెడ్ రూమ్ సీక్రెట్ ని బయటపెట్టింది. నిక్ ‘సూపర్ స్వీట్’ కానీ అతనికి కొంచెం ‘ఇబ్బందికరమైన’ పడకగది అలవాటు ఉంది అని ప్రియాంక తెలిపింది. నేను మేల్కొన్నప్పుడు నా ముఖం చూడాలని అతను పట్టుబడుతుంటాడు. […]

నేను దీంతో ఏమి చేయాలి! షాక్ లో అమెరికా కోడలు!!

అమెరికన్ సింగర్ కం నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడాక పీసీ అమెరికాలోనే సెటిలైన సంగతి తెలిసిందే. పార్ట్ టైమ్ మాత్రమే ముంబైకి వచ్చి వెళుతోంది. భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికన్ టీవీ సిరీస్ లు షోలతో బిజీ అయిపోయిన పీసీ హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ సీజన్ లో పీసీ భర్త నిక్ జోనాస్ అత్తమామలతో కలిసి నివశించింది. అక్కడ భర్త ఫ్యామిలీతో కలిసి ఉన్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ […]