లాక్ డౌన్ లో కథానాయికల పాట్లు ఫీట్లు చూసారా

లాక్ డౌన్ పరిశ్రమకే కాదు.. అందరికీ పాఠాలు నేర్పించింది. ఈ పాఠాల్లో ముఖ్యమైన పాఠం ఫిట్ నెస్. మహమ్మారీ తరుముకొచ్చినా ఎలాంటి అదురు బెదురు లేకుండా ఉండాలంటే మానసిక శారీరక ఆరోగ్యం చాలా చాలా ఇంపార్టెంట్. దానికి యోగా- ఎక్సర్ సైజులు సహా ధ్యానం ఎంతో ముఖ్యం. కథానాయికలలో లాక్ డౌన్ ని సద్వినియోగం చేసుకున్న నాయికల జాబితాని పరిశీలిస్తే.. సమంత-రకుల్ ప్రీత్- తాప్సీ- పూజా హెగ్డే- కత్రిన- అదాశర్మ లాంటి భామల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. […]