రాధే శ్యామ్.. ఆ ఒక్క ఫైట్ తో లేపుతారట!
ఇండియన్ స్క్రీన్ పై నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సినిమాగా `సాహో` సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాలో ప్రభాస్ స్టంట్స్ కి ఒళ్లు గగుర్పొడిచే ట్రీట్ కి మాస్ ఆడియెన్ ఫిదా అయిపోయారు. ఇంత భారీ పాన్ ఇండియా సినిమాలో యాక్షన్ ఈ స్థాయిలో ఉండడం కామనే కానీ ప్రభాస్ ఇతర సినిమాల్లో కూడా యాక్షన్ కి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదన్నది తెలిసినదే. అతడు నటించిన ఛత్రపతి.. బిల్లా.. రెబల్ లాంటి సినిమాల్లో యాక్షన్ హైలైట్ […]
