బిబి4 : ఎలిమినేషన్ లో ఉన్నవారి బలాలు బలహీనతలు
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదటి వారం పూర్తి కాబోతుంది. నేడు రేపు వీకెండ్ ఎపిసోడ్స్ లో ఎలిమినేషన్ డ్రామా ఉండబోతుంది. మొదటి వారంలో మొత్తం 14 మందిలో సగం మంది ఏడుగురు నామినేషన్ అయ్యారు. సోహెల్ అరియానా ఆలస్యంగా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కనుక వారు ఎలిమినేషన్ నామినేషన్ నుండి తప్పించుకున్నారు. మొదటి వారంలో ఎలిమినేషన్ లో సూర్య కిరణ్.. అభిజిత్.. గంగవ్వ.. సుజాత.. దివి.. మెహబూబ్.. అఖిల్ సర్తక్ ఉన్నారు. వీరిలో గంగవ్వకు […]
