నందమూరి ఫ్యామిలీలో మరో కాంబోకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ ప్రతిసారి తన సినిమాలో ఎవరినో ఒకరిని ఎంట్రీ చేసి ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తారు. గతంలో పాత హీరో జగపతిబాబును విలన్ ను చేసి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ ను చేశారు. ఇప్పుడు తాజాగా బోయపాటి స్టార్ హీరో బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. బాలయ్య-బోయపాటి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన చిత్రాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. ఈక్రమంలోనే తాజాగా […]
నటసింహ నందమూరి బాలకృష్ణ – దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్స్ అన్నీ తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ కూడా తిరిగి స్టార్ట్ అయింది. […]
కన్నడలో ప్రముఖ నటుడిగా ఓ వెలుగు వెలిగిన చిరంజీవి సర్జా కొద్ది రోజుల కిందట అకస్మాత్తుగా మృతి చెంది అభిమానులను కన్నీటి సంద్రంలో ముంచెత్తాడు. ఆయన చనిపోయే నాటికి సర్జా భార్య మేఘనా రాజ్ గర్భిణి. ఆ దంపతుల బిడ్డ త్వరలోనే ఈ లోకానికి రానుంది. కాగా ఆ బిడ్డకు ఇప్పట్నుంచే బహుమతులు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి సోదరుడు ధ్రువ సర్జా బిడ్డ కోసం వెండితో తయారైన ఊయలను బహుమతిగా అందజేశాడు. రూ.10 లక్షల విలువైన ఈ ఊయలకు […]