బాలయ్య పై షాకింగ్ కామెంట్స్ చేసిన జూ||ఎన్టీఆర్‌ హీరొయిన్

క్యాస్టింగ్ కౌచ్ విషయంలోనూ పాయల్ చేసిన కామెంట్లు, ఆరోపణలు మామూలు సంచలనాలు కావు. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఆమె ఎప్పుడూ బాలీవుడ్ మీద అసంతృప్తితోనే ఉంటుంది. ఆమెకు వీలు చిక్కునప్పుడల్లా బాలీవుడ్ మీద ఏదో రకంగా కౌంటర్లు వేస్తూనే వస్తుంటుంది. తాజాగా మరోసారి స్పందించింది. బాలయ్య ఈ వయసులోనూ ఎంతో కష్టపడి హిట్లు ఇస్తున్నారు.. ఆయన్ను చూసుకుని బాలీవుడ్ ఎంతో నేర్చుకోవాలని అందరి పరువుతీసింది. ఎన్టీఆర్‌తో పని చేయడంతో పాయల్ […]