బీచ్‌కి ఎగిరొచ్చిన పక్షి దేవత
అవును..! పక్షి దేవత బీచ్‌లోకి ఎగిరొచ్చింది. తెల్లని రెక్కలు టపటపా గాలికి విదిలిస్తూ, ఎగురుతున్న భంగిమలో కనిపించింది. అలలు పాలనురుగును తోసుకుంటూ వచ్చి సదరు పక్షి దేవతకు నేపథ్యంగా మారాయి. ఈ అందమైన రూపాన్ని చూడగానే కాళిదాసులైనా కవులుగా మారతారు. అంతందంగా కనిపిస్తున్న ఈ పక్షి దేవత ఎవరు? అంటే.. పేరు- ప్రియా ప్రకాష్ వారియర్. దక్షిణాది వింక్ గర్ల్‌గా పాపులరైన ప్రియా ప్రకాష్ వారియర్ తనదైన అందం చురుకుదనంతో గడిచిన కొన్నేళ్లుగా కుర్రకారును కవ్విస్తూనే ఉంది. […]
