స్టార్ హీరోయిన్ గా అన్ని ఇండస్ట్రీల్లోనూ దూసుకుపోతోంది పూజా హెగ్డే. ఈ బుట్ట బొమ్మ గ్లామర్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. అందం.. అభినయంతో అభిమానులను అలరిస్తుండడంతో మూవీ మేకర్స్ సైతం పూజాకే ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే కిట్ లో ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న ఈ బ్యూటీ.. అఖిల్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ ఆడిపాడుతోంది. ఇవే కాకుండా.. బాలీవుడ్ స్క్రీన్ పైనా తళుక్కున మెరవనుంది. రణవీర్ సింగ్ […]
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే. అల్లు అర్జున్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమా కూడా ఇదే. ఈ చిత్ర విజయంలో పాటలదే మెజారిటీ షేర్ అంటే అతిశయోక్తి కాదు. సినిమా విడుదలకు కొన్ని నెలల ముందే రిలీజైన పాటలు.. శ్రోతలను మైమరపింపజేశాయి. ఈ మూవీలోని ప్రతీ పాాట కూడా అలరించింది. థియేటర్లలో కూడా ఈ పాటలను ప్రేక్షకులు మస్తుగా […]
`అల వైకుంఠపురములో` మూవీతో ఈ ఏడాది ప్రారంభంలోనే ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఇదే ఊత్సాహంతో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న `రాధేశ్యామ్`లో నటిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా అంతా పారితోషికాలు తగ్గిస్తుంటే పూజా హెగ్డే మాత్రం అమాంతం పెంచేస్తోంది. 2.5 ఇస్తేనే సినిమా అంటూ కండీషన్ పెడుతోందిట. అయినా సరే సౌత్ లో ఈ అమ్మడి జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా పూజా […]
గురూజీ త్రివిక్రమ్ వల్ల పరిశ్రమలో ఎందరో కథానాయికలు అగ్రపథానికి చేరారంటే అతిశయోక్తి కాదు. తన సినిమాల్లో ఉమెన్ సెంట్రిక్ అనే ఎలిమెంట్ తో బాక్సాఫీస్ వద్ద ఫ్యామిలీ ఆడియెన్ నుంచి కాసుల్ని రాబడుతున్నారు. అందుకే ఆయన సినిమాలన్నీ ఇండస్ట్రీ ఆల్ టైమ్ రికార్డుల్ని తిరగరాస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్ సినిమాల్లో నటించిన కథానాయికకు బాపు బొమ్ముగానూ పేరు ప్రఖ్యాతులు దక్కుతున్నాయి. అందుకు పూజా హెగ్డే.. సమంత వంటి నాయికలు పెద్ద ఎగ్జాంపుల్. ఇంతకుముందు సమంతకు అత్తారింటికి దారేది.. అఆ.. […]
పొడుగు కాళ్ల సొగసును ఎరవేస్తూ పిక్కల పైకి మిడ్డీ వేసింది అల పూజా హెగ్డే. బుట్టబొమ్మ అంటూ తెగ కీర్తించేశారు లిరిసిస్ట్. మాటల మాంత్రికుడి మాయలు బాగానే వర్కవుట్ అయ్యాయి. బాపు తయారు చేసిన బుట్టబొమ్మ రూపాన్ని వేరే ఊహించుకున్నా.. ఇక్కడ మోడ్రన్ బుట్టబొమ్మను గొప్పగా చూపించిన ఘనత త్రివిక్రమునికే చెల్లుతుంది. అన్నట్టు బుట్టబొమ్మను మించిన పుత్తడి బొమ్మ దర్శనమిచ్చింది ఇదిగో. ఇక్కడ రాశీ ఖన్నా కొత్త లుక్ చూశాక మాయావికి అయినా మతి చెడాల్సిందే. బుట్టబొమ్మను […]
స్టార్ హీరోకి ధీటుగా కథానాయికల్ని చూపించే దర్శకులు అరుదుగానే ఉంటారు. చాలా సినిమాల్లో నాయికలకు అంతగా ప్రాధాన్యత కనిపించదు. కేవలం గ్లామర్ కంటెంట్ కోసం మాత్రమే హీరోయిన్లను ఎంపిక చేసుకునేవాళ్లు ఉన్నారు. కానీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దారి వేరు. ఆయన సినిమాల్లో అలా ఉండదు. తన హీరోకి ధీటుగా నాయిక పాత్రను తీర్చిదిద్దడం గురూజీ ప్రత్యేకత. 2020 రికార్డ్ బ్రేకింగ్ హిట్ మూవీ `అల వైకుంఠపురములో` పూజా హెగ్డే రోల్ గురించి చెప్పాల్సిన పనే […]