సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఊరుపేరు భైరవకోన మూవీ రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఖరారు అయ్యింది. సందీప్ కిషన్ కెరియర్ లో భారీ బడ్జెట్ తో సూపర్ న్యాచురల్ కాన్సెప్ట్ తో థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ...
Read More »