వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చిన్న సినిమా తీసి కూడా భారీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. మిర్యాలగూడెం లో జరిగిన అమృత ప్రణయ్ ల ప్రేమ కథ ఆపై పరువు హత్య చివరగా అమృత తండ్రి మారుతి రావు ఆత్మహత్య ఇలా అన్నింటిపై రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను చేశాడు. ఈ సినిమా ను ఆపేయాలంటూ అమృత కోర్టుకు కూడా వెళ్లింది. కాని కోర్టుకు వెళ్లిన వర్మ క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఈ వారం సినిమాను […]
ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ నుంచి వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి. యధార్థ సంఘటనల ఆధారంగా కథలను సిద్ధం చేసుకుంటూ ఆయన దూసుకెళుతున్నాడు. అలా ఓ పరువు హత్యకి సంధించిన సంఘటనను ఆధారంగా చేసుకుని ఆయన ‘మర్డర్’ సినిమాను రూపొందించాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను కృష్ణస్వామి శ్రీకాంత్ పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ […]
మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్య నేపథ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా మర్డర్ విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సినిమాను అడ్డుకోవాలంటూ అమృత కోర్టును ఆశ్రయించింది. మొదట కోర్టు వర్మ సినిమాపై స్టే విధించింది. అయితే హైకోర్టుకు వెళ్లిన వర్మ తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. సినిమా విడుదలకు సెన్సార్ ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. సెన్సార్ వారు సినిమా విడుదల విషయంలో అడ్డు చెప్పే అవకాశం ఉందని అంతా భావించారు. […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘మర్డర్’ సినిమా విడుదలను అడ్డుకుంటూ అమృత కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో నల్లగొండ కోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది. నల్లగొండ కోర్టు స్టేను హైకోర్టు కొట్టి వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రణయ్.. అమృతల ప్రేమ కథ ఆ తర్వాత జరిగిన పరిణామాలు మారుతిరావు చనిపోవడం ఇలా అన్ని విషయాలను ఈ సినిమాలో వర్మ తెర రూపం ఇచ్చాడు. ఈ సినిమాలో అమృతను నెగటివ్ షేడ్స్ తో వర్మ చూపించినట్లుగా […]