కోవిడ్ నుండి కోలుకున్న అనంతరం మిల్కీ బ్యూటీ తమన్నా తిరిగి సెట్స్ లో జాయినైన సంగతి తెలిసిందే. కన్నడ హిట్ మూవీ `లవ్ మోక్ టైల్` తెలుగు రీమేక్ `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ రొమాంటిక్ డ్రామా కాబట్టి తమన్నా కాస్త విచారం వ్యక్తం చేసింది. ప్రస్తుత మహమ్మారీ పరిస్థితుల కారణంగా తాను తెరపై శృంగారం చేయడం మర్చిపోయానని తెలిపింది. తెర కోసం రొమాన్స్ చేసి చాలా కాలమైందని కూడా మిల్కీ అన్నారు. “నేను […]
కరోనా మహమ్మారి దెబ్బకు భారత్ తో పాటు చాలా ప్రపంచ దేశాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. మొదట జంతువుల నుంచి మనుషులకు కరోనా సోకుతుందని ప్రచారం జరగడంతో కరోనా చాలా దేశాలను కకావికలం చేసింది. ఆ తర్వాత మనుషుల నుంచి మనుషులకు కూడా ఈ వ్యాధి సోకుతుందని తెలుసుకునేసరికి నష్టం జరిగింది. ఇంకా కరోనా బారినుంచి ప్రపంచ దేశాలు కోలుకోక కొద్ది రోజుల క్రితం చైనాలో బ్రూసెల్లోసిస్ అనే మరో మహమ్మారి విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే […]
ఇంకో ఒకటో దశ కరోనా మహమ్మారి తగ్గక ముందే ఇంగ్లాండ్ లో అప్పుడే రెండో దశ కరోనా వ్యాప్తి మొదలైంది. దీంతో ఆ దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండో దశ వైరస్ ను ఎదుర్కొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే 10 000 పౌండ్ల (రూ. 10 లక్షలు ) జరిమానా విధిస్తామని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ నిర్ధారణ అయిన వాళ్లు […]