యూట్యూబ్ ని షేక్ చేస్తున్న దేవరకొండ ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ట్రైలర్..!
టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ”మిడిల్ క్లాస్ మెలోడీస్”. వినోద్ అనంతోజు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు. ఈ చిత్రం నవంబర్ 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ […]
