బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రతి నిత్యం ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత కంగనా బాలీవుడ్ పైన.. శివసేన ఆద్వర్యంలోని మహారాష్ట్ర ప్రభుత్వంపైనా ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో మహా సర్కారుకి కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం సంగతి తెలిసిందే. చాన్స్ దొరికినప్పుడల్లా మహారాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే మరియు శివసేన నాయకులపై ఫైర్ అవుతూ మీడియాకు […]
ఎవరూ గీత దాటకూడదు. కానీ.. అందుకు భిన్నంగా తమకు తోచినట్లుగా వ్యవహరించే ధోరణి మీడియాలో ఎక్కువ అవుతుంది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబయిలో చోటు చేసుకున్న హైడ్రామానే దీనికి నిదర్శనం. అధికారుల విచారణకు హాజరయ్యే సినీ తారలను ప్రశ్నించేందుకు కొన్ని చానళ్లు వ్యవహరించిన తీరు చూసి.. ఇదెక్కడి ఆరాచకమని ఫీలైనోళ్లు లేకపోలేదు. కొన్ని చానళ్లు తమకు తామే కోర్టులుగా భావిస్తూ తీర్పులు చెప్పేసేలా వ్యాఖ్యలు చేయటం.. ముఖం ముందు మైకు పెట్టేసి.. నేను అడుగుతాను.. నువ్వు […]
కొత్త దందా ఒకటి బయటకు వచ్చింది. సంచలనంగా మారిన ఈ ఉదంతం ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనతో మొదలయ్యే ఈ గాలం.. చివరకు ఎన్ని చిక్కుల్ని తీసుకొస్తుందన్న విషయాన్ని ఒక మీడియా సంస్థ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బయటకు వచ్చింది. లేడీ డిటెక్టివ్ ఉద్యోగం అంటూ యువతులకు మాత్రమే అంటూ ఎర వేయటం.. అందమైన యువతుల్ని ట్రాప్ లోకి లాగే ఈ దుర్మార్గంపై ఇప్పుడు రాచకొండ పోలీసులు ఫోకస్ పెట్టారు. అన్నింటికి తెగించాలని.. […]