టాలీవుడ్ లో హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చి తరువాత దర్శకుడిగా మారిన టాలెంటెడ్ నటుడు అవసరాల శ్రీనివాస్. ‘అష్టా చమ్మా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అవసరాల.. ‘ఊహలు గుస గుసలాడే’ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత ‘జ్యో అచ్యుతానందా’ అనే సినిమా తెరకెక్కించాడు. దర్శకుడిగా మారి సక్సెస్ అందుకున్న తరువాత కూడా శ్రీనివాస్.. నటుడిగా సెలక్టివ్ ...
Read More »