రష్మికకు జరిగినట్లే వాళ్ళకు కూడా..
ఒకవైపు టెక్నాలజీతో అభివృద్ధి చెందుతున్నారు అని ఆనందపడాలో లేక మరొకవైపు అదే టెక్నాలజీ కారణంగా యువత చెడిపోతుంది అని బాధపడాలో అర్థం కావడం లేదు చాలా మంది ప్రముఖులు ఇటీవల కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న ఫేక్ వీడియో ఎంతగా ఆశ్చర్యాన్ని కలిగించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఎలివేటర్‌లోకి వెళ్తున్నట్లు షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. కానీ అందులో ఉన్నది ఆమె కాదు. బ్రిటిష్-ఇండియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ జారా పటేల్ […]
