లవ్ స్టోరీ ముగించి థ్యాక్యూ చెబుతున్నాడు

కరోనా లాక్ డౌన్ కారణంగా హీరోలు దాదాపు అంతా కూడా దాదాపుగా ఆరు నెలల పాటు ఖాళీగా ఉన్నారు. ఈమద్యే మళ్లీ హీరోలు సినిమాల షూటింగ్స్ తో బిజీ అవుతున్నారు. యంగ్ హీరోలు వరుసగా సినిమాలతో బిజీ అయ్యారు. నాగచైతన్య లాక్ డౌన్ కు ముందు లవ్ స్టోరీ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాను సమ్మర్ లో విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ కూడా పూర్తి చేయలేక పోయారు. గత నెలలో సినిమాను షూటింగ్ […]

చైతూ సాయి పల్లవి ‘లవ్ స్టోరీ’ క్యూట్ స్టిల్

నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా ముగిసింది. ఈ సినిమాను గత ఏడాదిలోనే విడుదల చేయాలని శేఖర్ కమ్ముల భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఈ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ ఏడాదిలో లవ్ స్టోరీ వచ్చే అవకాశం లేదని ఇప్పటికే […]

సూపర్ స్టార్ లేడీ ఫ్యాన్ ల లవ్ స్టోరీ

తమిళ సూపర్ స్టార్ విజయ్ భార్య సంగీత గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఆమె మీడియా ముందుకు రావడం చాలా చాలా అరుదు. ఆమె మీడియాలో ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరు. పెళ్లి అయ్యి 20 యేళ్లు అయినా విజయ్ సంగీతల పెళ్లి విషయం గురించి చాలా మందికి ఇంకా పూర్తిగా తెలియదు. వారిది ప్రేమ వివాహం అనేది తమిళ ఇండస్ట్రీలోనే చాలా మందికి తెలియదు. విజయ్ తన ప్రేమ పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడిన […]