‘నా 7500 ఎవరు మింగారు.. నా పైసల్ నాకు కావాలే’

‘నచ్చావులే’ హీరోయిన్ మాధవీలత సినిమాలతో కంటే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ వచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాధవీ లత.. సినీ రాజకీయ సమకాలీన అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తనకు నచ్చని విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్తూ వస్తోంది. ఇటీవల సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా టాలీవుడ్ లో కూడా ఉందని.. డ్రగ్స్ లేకుండా అసలు పార్టీలే జరగవని సంచలన వ్యాఖ్యలు చేసింది. […]