రచయిత వేంపల్లి ఆరోపణలపై ‘పుష్ప’ మేకర్స్ స్పందిస్తారా…?

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ”ఆచార్య” సినిమాపై కాపీ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. రాజేష్ మండూరి అనే రైటర్ కమ్ డైరెక్టర్ ‘ఆచార్య’ స్టోరీ తనదేనని.. మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఈ స్టోరీ వినిపించానని.. ఇప్పుడు అదే కథతో కొరటాల శివ సినిమా తీస్తున్నాడని ఆరోపించాడు. దీనిపై స్పందించిన కొరటాల శివ మరియు ‘ఆచార్య’ మేకర్స్ రాజేష్ నిరాధారమైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మైత్రీ […]